Tourists were relaxing and enjoying the meadow of Pehelgam, a tourist hill station in Anantnag district of Jammu and Kashmir state.
Suddenly, 5 armed terrorists entered the Pehelgam meadow and attacked the tourists. Started firing at tourists. Before killing the tourists, they asked their name and religion. They selected only Hindu males to kill. They asked tourists identity cards to identify the religion of the tourists. To confirm their religion, they made tourists unzip and lower their pants. After confirming that they are non muslims, they fired at them and killed them. The female tourists cried, begged for their mercy. But the terrorists' hearts didn't melt down. They killed the life partners of female tourists.
This happened on 22nd April 2025. 26 civilian hindus were shot dead. This attack made Hindu female tourists rub the Sindoor on their foreheads. They lost their husbands. Some female hindu tourists pleaded, even begged also to kill them with their husband. But the terrorists replied harshly that they would kill males only, go and tell your "Modi."
The Prime Minister of India Narendra Modi said that India will take revenge for this attack. Very soon, a revenge operation was started named "Operation Sindoor." On 7th May 2025, early hours, the mission started by Indian Airforce to destroy the infrastructure of Pakistan supported terrorists. Targeting 9 terrorist spots in Pakistan Occupied Kashmir and Pakistan. The attack was very precise, spotted the exact spots and blown. At the same time, Indian Armed Forces successfully collapsed the enemies' drones and other missiles. The attack was a perfect one, and defense was awesome. Cease fire was declared on 10th May 2025 at 5.00 p.m.
World nations observed this very carefully and noticed the Indian attack and defense systems. Where other countries fail, India successfully did the perfect cent percent job. This will continued if terror attacks are repeated, announced by Indian Government, as Pakistan has started collecting funds for the terror organizations.
Service to "motherland" is the service to "mother".
Jai Hind
Vandemataram
Jai Jawan
Jai Operation Sindoor.
Monday, July 28, 2025
Sunday, June 22, 2025
హిందువుల మనోభావాలకు గౌరవం ఎక్కడ?
నేను చాలా సార్లు గమనించాను, "ఈనాడు న్యూస్ పేపర్"లో "గోమాత"ను "పశువు" అని సంభోదించడం. కనీసం "ఆవు" అని కూడా సంభోదించరు, "పశువు" అనే అంటారు "ఈనాడు" వాళ్ళు.
ఆ పవిత్ర ప్రాణికి ఒక పేరు అనేది కూడా ఇవ్వబడింది, "ఆవు" అని. ఆ ఆవుని పూజించే వారు "గోమాత" అని పిలుస్తారు.
హిందువుల మనోభావాలకు గౌరవం ఎక్కడ? ఇది హిందూత్వ పట్ల ద్వేషాన్ని చూపిస్తుంది.
హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు గానూ, "ఈనాడు" వారు హిందువులను "క్షమాపణలు" కోరాలి.
I have noticed many times that in "Eenadu Newspaper," "Gaumata" is referred to as "animal." They don't even call it "cow, "they call it "animal. "
That sacred animal is also given a name, called "Cow." Those who worship that cow call "Gaumata."
Where is the respect for the sentiments of Hindus? This shows hatred towards Hindutva.
Eenadu people should apologize to Hindus for hurting their sentiments.

Wednesday, June 18, 2025
బుద్ధుడు, మహావీర్, నరేంద్ర మోడీ?
ఇద్దరూ, బుద్ధుడు - మహావీర్ - హిందుత్వంపై విరక్తిగా, గౌతమ బుద్ధుడు బౌద్ధమతం మొదలు పెట్టాడు, మహావీర్ జైనమతం. వాళ్ళతో నరేంద్ర మోడిని ఎందుకు పోల్చడం? నరేంద్ర మోడీ ఖట్టర్ హిందువుగా ఉండటం ఇష్టం లేదా? ఏదో యాదృచ్చికంగా భార్యల పేర్లు కలిసినంత మాత్రాన, పోలిక అవసరమా?
Monday, June 9, 2025
శర్మిష్ట పనోలి దేశభక్తురాలు ఏమీ కాదు, దేశద్రోహి
శర్మిష్ట పనోలి దేశభక్తురాలు ఏమీ కాదు, దేశద్రోహి. తను ఆపరేషన్ సిందూర్ ని తప్పు బట్టింది, విమర్శించింది.
శర్మిష్ట పనోలిని మెచ్చుకుంటూ, వెనకేసుకొస్తూ పోస్ట్ లు పెట్టకండి.
శర్మిష్ట పనోలిని మెచ్చుకుంటూ, వెనకేసుకొస్తూ పోస్ట్ లు పెట్టకండి.
Sunday, June 1, 2025
గ్రంథాలు కూడా నకిలీ
టీవీలో పురాణాలు చెప్పే వారు, కేవలం పురాణాలలో ఉన్నది మాత్రమే చెప్పాలి. కాని ఎవరూ అలా చేయట్లేదు, వారు చెప్పే వాటిలో తప్పులు కూడా ఉంటున్నాయి.
అందుకే టీవీలో చెప్పే వాటి జోలికి పోకుండా, వాటిని పూర్తిగా నమ్మకుండా, మనమే గ్రంథాలు చదువుకోవాలి.
గ్రంథాలు కూడా నకిలీవి వస్తున్నాయి, నకిలీ భగవద్గీత, మొదలైనవి.
అందుకే టీవీలో చెప్పే వాటి జోలికి పోకుండా, వాటిని పూర్తిగా నమ్మకుండా, మనమే గ్రంథాలు చదువుకోవాలి.
గ్రంథాలు కూడా నకిలీవి వస్తున్నాయి, నకిలీ భగవద్గీత, మొదలైనవి.
Tuesday, May 27, 2025
Change
We can't change the past, as it has already happened.
But we can build the future, as we wish to, which is going to happen.
If you go on looking into past again and again, you can't go forward by looking back very frequently.
But we can build the future, as we wish to, which is going to happen.
If you go on looking into past again and again, you can't go forward by looking back very frequently.
Monday, May 26, 2025
వరసలు
నేను చాలా మందికి చెప్పా, భార్యని అక్క అని పిలిస్తే, ఆమె భర్తని బావ అనాలి, లేకపోతే అన్నా - వదిన అనాలి అని. లేకపోతే వాళ్లిద్దరి వరస అన్నా -చెల్లెలు వరస అవుతుంది అని.
వినరు, అలవాటు అయిపోయింది. భార్యని అక్క అని, ఆమె భర్తనేమో అన్నా అని పిలుస్తారు. వాళ్లిద్దరి వరస ఏమవుతుందని చూసుకోరు, సరి చేసుకోరు. తికమక లోకం, గడబిడ, గజిబిజి, గందరగోళం.
వినరు, అలవాటు అయిపోయింది. భార్యని అక్క అని, ఆమె భర్తనేమో అన్నా అని పిలుస్తారు. వాళ్లిద్దరి వరస ఏమవుతుందని చూసుకోరు, సరి చేసుకోరు. తికమక లోకం, గడబిడ, గజిబిజి, గందరగోళం.
Friday, February 21, 2025
సగటు మధ్యతరగతి మనిషి జీవన పోరాటం
బాగా డబ్బున్న వారికి, దొంగలు దోచుకుంటారనే భయంతో నిద్ర రాదు.
డబ్బు పోతే పోయింది, మరలా సంపాదించుకోవచ్చు అనుకునే ఆత్మవిశ్వాసం ఉన్నవారికి గాఢ నిద్ర వస్తుంది.
కటిక పేదరికం అనుభవిస్తున్న పేదలకు, డబ్బును కూడేసుకోవాలి అనే కోరిక ఉండదు. ఈ ఒక్క పూట గడిస్తే చాలు, కడుపులో కాస్త ఎంగిలి పడితే చాలు, ఈ పూటకి కడుపు నిండితే చాలు అనుకుంటారు కాబట్టి, ఒక్క పూట తిన్నా, వారికి నిద్ర బాగానే వస్తుంది.
ఎటుపోయి అటూ ఇటూ కానివి, మధ్యతరగతి బతుకులే.
చాలీ చాలని జీతాలు, సంపాదనలతో నిత్య పోరాటం చేసేవాడే "సగటు మధ్యతరగతి మనిషి".
అటు కోరికలను చంపుకోలేక, ఇటు కోరుకున్నది పొందలేక, గాలిలోనే మేడలు కడుతూ, నీటిలోనే రాతలు రాస్తూ-లెక్కలేస్తూ, మధ్యలో-మీమాంస లోనే నలిగిపోయే, త్రిశంకుస్వర్గంలో ఊగిసలాడే జీవితాలు - మధ్యతరగతి బతుకులు.
మధ్యతరగతి జీవితమే, ఒక సర్దుబాటు, ఒక జీవితకాలపు ఒప్పందం లాంటిది.
తెల్లవారుతూనే మొదలవుతుంది ఉరుకులు-పరుగుల, గజిబిజి-గందరగోళ ప్రయాణం.
రాత్రికేమో, తెల్లవారగానే అది చేయాలి, ఇది చేయాలి, ఇంకెన్నెన్నో చేయాలి, అనే సంకాల్పాలతోనే గడిచిపోతుంది పవళించే పుణ్య కాలం కాస్తా. ఇక కంటి నిండా నిదుర మాట ఆ దేవుడెరుగు.
చిత్రం ఏంటంటే, మధ్యతరగతి మనిషిని చూసి జాలిపడే మనుషులే ఉండరు. ఒకవేళ ఉన్నా చాలా అరుదు. ఎందుకంటే భూమిపై ఎక్కువగా ఉన్నది వారే కాబట్టి.
ఓ మనసున్న మధ్యతరగతి మనిషి, నీ చెమ్మగిల్లిన కళ్లకు, ఒక తాత్కాలిక కంటి తుడుపు కోసమే, నా ఈ వ్యాసం, నీ వర్ణనాతీత - దుఃఖపూరిత కష్టానికి, బాధలకు అంకితం.
Saturday, February 15, 2025
పాప వీక్షణం
మనిషి పాపాలు చేస్తే, భగవంతుడు పై నుంచే కాదు, ఎక్కడి నుంచి అయినా చూస్తాడు. ఆయన సర్వాంతర్యామి, సర్వ వ్యాపి మరి.
తప్పొప్పులు గురించి తెలుసుకోడానికి, పాప-పుణ్యాలు అంటే ఏంటో తెలుసుకోడానికి, భగవద్గీత మరియు వేదాలు చదవాలి.
పాపానికి పరిహారం, ప్రాయశ్చిత్తం.
విష్ణు సహస్రనామం ఒక్కసారి చదివితే, వెయ్యి పాపాలు శాంతిస్తాయి.
తప్పొప్పులు గురించి తెలుసుకోడానికి, పాప-పుణ్యాలు అంటే ఏంటో తెలుసుకోడానికి, భగవద్గీత మరియు వేదాలు చదవాలి.
పాపానికి పరిహారం, ప్రాయశ్చిత్తం.
విష్ణు సహస్రనామం ఒక్కసారి చదివితే, వెయ్యి పాపాలు శాంతిస్తాయి.
Wednesday, January 29, 2025
పాపం అంటే ఏమిటి?
శ్రీ కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో మనిషి ఎలా ఉండాలో చెప్పారు.
ఇంకా వివరంగా మనిషి ఏం చేయాలో, ఏమి చేయకూడదో వేదాలలో చెప్పబడినది, వేదాలు చదివి తెలుసుకోమని అర్జునుడికి చెప్పాడు.
వేద వాక్కు అంటే, దేవుడి వాక్కు. వేదంలో చేయకూడదు అని చెప్పినవి చేస్తే, అది పాపం. ధర్మ విరుద్దమైనవి, ధర్మానికి వ్యతిరేకమైన కర్మలు / పనులే పాపాలు.

కర్మ ఫలం
ధర్మో రక్షతి రక్షితః - "ధర్మాన్ని మనము అనుసరిస్తే / ఆచరిస్తే / రక్షిస్తే, ఆ ధర్మమే మనల్ని తిరిగి రక్షిస్తుంది"
కర్మ ఫలం మనల్ని ఎప్పుడూ వెంటాడుతుంది. మన కర్మ ఫలం మన దగ్గరకు తిరిగి వస్తుంది.
మనం ఒకరికి మంచి చేస్తే, మనకి తిరిగి మంచి జరుగుతుంది.
మనం ఒకరికి చెడు చేస్తే, మనకు తిరిగి చెడు జరుగుతుంది.
ఇప్పటికిప్పుడే కాకపోయినా, ఎన్ని జన్మలకైనా, మన కర్మ ఫలం మనల్ని వదిలిపెట్టదు.
మనం ఇప్పుడు అనుభవిస్తున్న కష్ట - సుఖాలు, మన పూర్వ జన్మల కర్మ ఫలమే.

Monday, January 20, 2025
బాణామతి
రాత్రి పూట, స్మశానంలో, శవం కాలుతుండగా, మంత్ర జపం చేసి, ఆత్మను అదుపులోకి తెచ్చుకొని, ఆత్మకు రక రకాల మాంసాహారం, మద్యపానం వంటివి ఇచ్చి ఆత్మను సంతోషపరచి, ఎవరికైతే బాణామతి చేయాలో వారి ఫోటో లేదా వారు వేసుకునే బట్టలను చూపించి, ఆత్మని సదరు వ్యక్తిపైకి ఉసిగొల్పుతారు.
బాణామతి పీడితులు, తిండి సరిగా తినరు, సరిగా నిద్ర కూడా పోరు. తిండి, నిద్ర సరిగా లేకపోవడంతో చంపలు లొట్టబడతాయి, చర్మం ముడతలు పడుతుంది. మతి స్థిమితం కోల్పోయి, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారు. ఎదేదో లేనిపోనివి ఊహించుకుంటారు. psychiatrist భాషలో schizophrenia అని పిలుస్తారు. ఏదైనా వైద్యం చేయిస్తే, బాగా లావెక్కుతారు, చాలా నిద్రపోతుంటారు. ఉదరభాగం చాలా ఎత్తుగా కనిపిస్తుంది.
మామూలుగా అందమైన, పేరున్న ఆడవారిపైనే ఎక్కువగా బాణామతిని ప్రయోగిస్తారు. వారికి పెళ్ళి కావొద్దని, పిచ్చి పట్టి బట్టలు చించుకోవాలని, బట్టలు చించుకొని, రోడ్లపై నగ్నంగా తిరగాలని, ఆ యువతి, ఆమె కుటుంబ సభ్యులు అప్రతిష్ట పాలు కావాలని, ఈర్ష్య, ద్వేషం పగతో చేస్తారు.
బాణామతికి గురైన వారు, తరుచూ బట్టలు చించేసుకుంటారు, ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి- పారిపోవడానికి చూస్తుంటారు, ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తుంటారు. అలా వారితో దెయ్యం చేయిస్తుంటుంది. వారిని చాలా కనిపెట్టుకొని ఉండాలి. చిన్న గాజు ముక్క, ట్యబ్లెట్ కవర్, బ్లేడు, కత్తి వగైరా లాంటి పదునైనవి, మందులు అందుబాటులో ఉంచవద్దు. అలాంటివారి చేతికి గాజులు కూడా ఉంచవద్దు, గాజులు పగలగొట్టుకొని, నరం కోసుకుంటారు.
బాణామతి ప్రభావం 11 లేదా 21 సంవత్సరాల వరకు ఉంటుంది. బాణామతి ప్రబావం తగ్గే సమయంలో బాగా సన్నబడిపోతారు. అలా సన్నబడ్డ ఏడాది లోపు పెళ్ళి చేసేయాలి, లేకపోతే చనిపోతారు.
బాణామతికి చికిత్స చాలా కష్టసాధ్యమైనది. ఒకవైపు మందులు తినిపిస్తూనే, భూతవైద్యుడి చేత చికిత్స చేయించాలి. బాణామతికి గురైన వారికి హైదరాబాదులో, ఎర్రగడ్డ ప్రాంతంలో ఉచితంగా చికిత్స చేస్తారు. మెదడుకు కరెంట్ షాక్ లు ఇస్తారు. సికింద్రాబాద్ అల్వాల్ లో, కవుకూర్ ప్రాంతంలో, దర్గాలో అలాంటి వారిని గొలుసులతో నెలలు, సంవత్సరాల తరబడి కట్టేసి పెడతారు. హనుమంతుడు బాగు చేయగలడు.

Tuesday, January 14, 2025
ఉప్పుగూడలో భోగి పండుగ ఉత్సవాలు
ఉప్పుగూడలో 13 జనవరి 2025 సోమవారం రోజు, భోగి పండుగ సందర్భంగా, తెల్లవారుజామున నిద్రలేచి, భోగిమంటను వెలిగించి, చిన్నా పెద్దా అంతా చలి కాచుకున్నారు. ఆడువారు కలాపి చల్లి, ముగ్గులు వేసి, ఆవు పేడతో గొబ్బెమ్మలను చేసి, ముగ్గు మధ్యలో 5 గొబ్బెమ్మలను పెట్టి, గొబ్బెమ్మలకు పసుపు కుంకుమలు పెట్టి, గొబ్బెమ్మలపై పువ్వులను గుచ్చి, అగరబత్తీలు వెలిగించారు. చెరుకు ముక్కలు, క్యారెట్ ముక్కలు, రేగు పండ్లు, శెనగ ఆకుల కూర గింజలు, నవదాన్యాలు తదితరాలను భూమాతకి నైవేద్యంగా సమర్పించారు. నువ్వుల లడ్డూలను దేవుడికి నైవేద్యంగా పెట్టి, ప్రాసాదాన్ని ఆరగించారు. ఇళ్లలో కలగూర వండుకొని తిన్నారు.
భోగి స్పెషల్
నిన్న భోగి రోజు ఒకావిడ, భోగి స్పెషల్ ఏంటి? అని నన్ను అడిగింది.
నేనేమో అమాయకంగా, గొబ్బెమ్మలు అని చెప్పాను.
దానికి ఆమె, అబ్బా, గొబ్బెమ్మలను తింటారా? అని అన్నది.
నేను అమాయకంగా, తినడానికి స్పెషల్ అని అడగలేదుగా? అని అన్నాను.
అదేంటో గానీ విచిత్రంగా, మా ఇంటి ఎదురుగా ఉండే కుక్క, మా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను తిన్నది.
అదే విషయాన్ని తనతో చెబితే, " అది కుక్క, మనుషులు కాదు కదా తినేది? అందుకే దాన్ని కుక్క అన్నారు" అని సమాధానం ఇచ్చింది.
మనుషులు తిననినివి వేరే ప్రాణులు తింటాయిగా? అని గుర్తుకు వచ్చింది అంతలో.
ఏంటో, ఎంత బుర్ర గోక్కున్నా, ఎంతగా తల బాదుకున్నా, ఈ లోకం తీరుతెన్నులు అస్సలు అర్దం అయి చావట్లేదు రామచంద్ర ప్రభు.
అంతా ఉరుకులు పరుగుల గడబిడ లోకం. లోకమే తలకిందులైందా? లేక నేను లోకాన్ని తలకిందులుగా చూస్తున్నానా?
~ సాహిత్య పిపాసి, సత్తెకాలపు శ్రీకాంత్ పిల్లనగ్రోవిల

Subscribe to:
Posts (Atom)