నేను చాలా మందికి చెప్పా, భార్యని అక్క అని పిలిస్తే, ఆమె భర్తని బావ అనాలి, లేకపోతే అన్నా - వదిన అనాలి అని. లేకపోతే వాళ్లిద్దరి వరస అన్నా -చెల్లెలు వరస అవుతుంది అని.
వినరు, అలవాటు అయిపోయింది. భార్యని అక్క అని, ఆమె భర్తనేమో అన్నా అని పిలుస్తారు. వాళ్లిద్దరి వరస ఏమవుతుందని చూసుకోరు, సరి చేసుకోరు. తికమక లోకం, గడబిడ, గజిబిజి, గందరగోళం.
No comments:
Post a Comment