ధర్మో రక్షతి రక్షితః - "ధర్మాన్ని మనము అనుసరిస్తే / ఆచరిస్తే / రక్షిస్తే, ఆ ధర్మమే మనల్ని తిరిగి రక్షిస్తుంది"
కర్మ ఫలం మనల్ని ఎప్పుడూ వెంటాడుతుంది.
మన కర్మ ఫలం మన దగ్గరకు తిరిగి వస్తుంది.
మనం ఒకరికి మంచి చేస్తే, మనకి తిరిగి మంచి జరుగుతుంది.
మనం ఒకరికి చెడు చేస్తే, మనకు తిరిగి చెడు జరుగుతుంది.
ఇప్పటికిప్పుడే కాకపోయినా, ఎన్ని జన్మలకైనా, మన కర్మ ఫలం మనల్ని వదిలిపెట్టదు.
మనం ఇప్పుడు అనుభవిస్తున్న కష్ట - సుఖాలు, మన పూర్వ జన్మల కర్మ ఫలమే.
No comments:
Post a Comment