80,000 పైగా రాజకీయ నాయకులు మరియు స్వాతంత్య్ర సమర యోధులు, అండమాన్ జైలులో ఖైదు చేయబడ్డారు, *"కాలాపాని"* శిక్షను అనుభవించారు. ఎంతో మందికి ఉరి శిక్షలు కూడా పడ్డాయి. ఉల్లాస్కర్ దత్, 18 సంవత్సరాలు శిక్ష అనుభవించి, బయటకు వచ్చి, పిచ్చి వాడయ్యాడు.
సావర్కర్ గారికి, రెండుసార్లు జీవిత ఖైదు, మొత్తం 50 సంవత్సరాలు శిక్ష పడింది నిజమే. కానీ, కఠిన శిక్షను అనుభవించింది 14 సంవత్సరాలు.
అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు శిక్షను అనుభవించిన వారు కూడా ఉన్నారు, లేరని కాదు గానీ, వీర్ సావర్కర్ ప్రత్యేకత ఏంటంటే, ఆయన "ఆధునిక హిందుత్వ సిద్ధాంత కర్త"
ఈ *పుస్తకాలు* చదివితే, సావర్కర్ గారి గురించి పూర్తిగా అర్థం అవుతుంది.
"Essentials Of Hindutva"
"The Indian War of Independence 1857"
"Hindutva"
"Savarkar: The True Story of the Father of Hindutva"
"Savarkar and the Making of Hindutva"
"Veer Savarkar: Allegations & Reality"
"My Transportation for Life"
No comments:
Post a Comment