ఏంటో ఏమో, ఈ మధ్య నాకు, మతిమరుపు మరీ ఎక్కువైపోయింది. ఇప్పుడు sudden గా చూస్తే group పేరు కూడా అలాగే కనిపించింది. "మతిమరుపు మైత్రి" అని (మరపురాని మైత్రి).
అప్పుడప్పుడు earphones చెవిలో పెట్టేది - ఫోన్ కు, ఫోన్ కు పెట్టేది - చెవిలో పెడుతున్నా.
కానీ మతిమరుపు కూడా బాగుంటుంది, కావాలంటే మీరు కూడా try చేయండి. మీకూ కావాలా చెప్పండి? నేను ఏమీ అనుకోను లెండి, కొద్దిగా share చేస్తా, కొంచెం నా మతిమరుపు తీసుకోండి.
మతిమరుపు కూడా, నాలాంటోడికి ఒక "దివ్యమైన వరం". కష్టాల్లో, బాధలను మరచిపోవడానికి, బహుశా ఆ దేవుడే ప్రసాదించాడేమో మరి, అన్నీ మర్చిపోయి, ముందుకు సాగడానికి.