అమితాబ్ బచ్చన్ అప్పుల్లో ఉన్నా కానీ, 5 లక్షల suit వేసేవాడు. Kbc anchoring ఛాన్స్ వచ్చింది, life చాలా change అయిపోయింది.
మనిషిలో ఉన్న టాలెంట్ ని చూడకుండా - వేసుకున్న బట్టలని, చేతికి ఉన్న ఉంగరం, మెడలో గొలుసు, డాబు - దర్పం చూసి జనాలు దగ్గరకు వస్తారు. అమితాబ్ talented కాదు అని మాత్రం కాదు ఇక్కడ చెప్పడం. He is the most respectable person.
నేను చూడడానికి బికారి లాగా ఉంటా, అందుకే నా దగ్గరకు ఎవరూ రారు, ఎక్కడ వారిని డబ్బులు అడుగుతానో అని.
అదీ ఒకంతకు మంచిదేలే, చివరి వరకు మనతో నిలబడే వారు ఎవరో తెలిసిపోతుంది మనకు.
వదిలి వెళ్లి పోయే వాళ్ల వెంట పడకు, లోకువ అవుతావు.
ఎంతైనా ఒకప్పుడు నా వెంట, నా వెనకాల, నా చుట్టూ తిరిగిన జనాలు - ఇప్పుడు నాకు దూరంగా పారిపోతే, ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అప్పుడు నేను నవ్వాలా? ఏడవాలా?
No comments:
Post a Comment