ఈ మధ్య నాకొక వింత సమస్య వచ్చి పడింది. ఎవరైనా సవ్యసాచి సినిమా చూశారా? అందులో హీరో కుడి చేయి ఒక పని చేస్తే, ఎడమ చేయి దానికి విరుద్ధంగా చిలిపిచేష్టలు చేస్తుంది.
అచ్చంగా అలాగే కాదు కాని, నేను ఒక పని కష్టపడి చేస్తుంటే, నా ఎడమ చేయి, ఇంకా చెప్పాలంటే, ఎడమచేతి బొటనవేలు, ఆ పనిని, చెడగొడుతుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే, నేను కష్టపడి typing చేస్తుంటే, type చేసిన matter ని అంతే వేగంగా ఎడమచేతి బొటనవేలు, దాన్ని delete చేస్తూ వస్తుంది. దాంతో చేసిన పని మొత్తం దొబ్బుతుంది.
No comments:
Post a Comment