Thursday, January 8, 2026

నా గుండు నా ఇష్టం

తాజా తాజా గుండు
నున్నగా నుండు
గీసేటప్పుడు మండు
చల్లదనానికి మెండు

No comments:

Post a Comment