Thursday, November 24, 2022

Online love

కొన్ని సినిమాలు చూసి నాకు కూడా అమ్మాయిని చూడకుండా ప్రేమించాలి అని అనిపించేది. ఓ సారి ఓ అమ్మాయి ఆన్‌లైన్ పరిచయం అయి కొద్ది రోజులకి ఒక మంచి రోజు ప్రపోజ్ చేసింది. తన గొంతు, మాటలు, అన్నీ చాలా బాగున్నాయ్. పాడితే గాయనిగాయకులు కూడా పనికిరారేమొ అనిపించేది. . నేను తిన్నాకే ఉపవాసం విరమించాను. ఎంత పొంగిపోయానో ఆ మాటలకి. ఓ రోజు నన్ను చూడాలని, నన్ను వాళ్ల ఊరికి రావాలి అని తెగేసి చెప్పింది. సరే అని వెళ్ళాను. నన్ను తను చూసి, తను నాకు కనిపించకూడదు అని జాగ్రత్త పడ్డది . నా మనసు పడునునది కాబట్టి వందల లో కూడా తనని నేను గుర్తుపట్టేశాను. మొహం ఎన్నుకునేసరికి జీవితం లో ఇక అమ్మాయి అని అడగొద్దు, అలా ఉంది. పోనీ మనసు చూద్దామా అంటే, నా లా ఏంటో మందికీ విచారణ వేసి, లవ్ ప్రపోజ్ చేసిందట. అలాంటి వారిని ఏం చేయాలి ?

No comments:

Post a Comment