డబ్బు ఉన్న వాళ్లకేమో:
డబ్బు ఉంటుంది - దాన గుణం ఉండదు
డబ్బు లేని వాడు:
డబ్బు ఉండదు - దానం చేయాలి అనిపిస్తుంది
(బహుషా డబ్బు విలువ చాలా బాగా తెలుసు కాబట్టి ఏమో?
రేపు డబ్బు వచ్చాక అతని మనసు కూడా మారుతుందేమో?
మనిషి చిత్తం చంచలమైనది - డబ్బు స్వభావం కూడా అంతే - నిలకడగా ఒకే చోట ఉండడు)
ఎద్దు ఉన్న వాడికి బుద్ధి ఉండదంటారు.
No comments:
Post a Comment