Tuesday, November 22, 2022

Deaths

మొన్న ఒక సర్వేలో తెలిసింది, కష్టపడే (శారీరక శ్రమ) వాళ్లకి గుండెపోటు ఎక్కువయ్యాయట.

సిక్స్ ప్యాక్ బాడీ కోసం నాగశౌర్య ట్రై చేస్తు, డీహైడ్రేషన్ కి గురి అయి ఆసుపత్రిలో చేరాడు.

అంతకు ముందు, ఓవర్ వర్కౌట్స్ చేయడం వల్ల పునీత్ రాజ్‌కుమార్ గుండె ఆగిపోవడంతో చనిపోయాడు.

ఇవన్నీ ఇప్పుడు సాధారణం అయిపోయాయి ముఖ్యంగా కోవిడ్ కాలంలో.

No comments:

Post a Comment