Thursday, November 24, 2022
Online love
కొన్ని సినిమాలు చూసి నాకు కూడా అమ్మాయిని చూడకుండా ప్రేమించాలి అని అనిపించేది. ఓ సారి ఓ అమ్మాయి ఆన్‌లైన్ పరిచయం అయి కొద్ది రోజులకి ఒక మంచి రోజు ప్రపోజ్ చేసింది.
తన గొంతు, మాటలు, అన్నీ చాలా బాగున్నాయ్. పాడితే గాయనిగాయకులు కూడా పనికిరారేమొ అనిపించేది.
.
నేను తిన్నాకే ఉపవాసం విరమించాను. ఎంత పొంగిపోయానో ఆ మాటలకి. ఓ రోజు నన్ను చూడాలని, నన్ను వాళ్ల ఊరికి రావాలి అని తెగేసి చెప్పింది. సరే అని వెళ్ళాను. నన్ను తను చూసి, తను నాకు కనిపించకూడదు అని జాగ్రత్త పడ్డది . నా మనసు పడునునది కాబట్టి వందల లో కూడా తనని నేను గుర్తుపట్టేశాను. మొహం ఎన్నుకునేసరికి జీవితం లో ఇక అమ్మాయి అని అడగొద్దు, అలా ఉంది. పోనీ మనసు చూద్దామా అంటే, నా లా ఏంటో మందికీ విచారణ వేసి, లవ్ ప్రపోజ్ చేసిందట. అలాంటి వారిని ఏం చేయాలి ?
Tuesday, November 22, 2022
Deaths
మొన్న ఒక సర్వేలో తెలిసింది, కష్టపడే (శారీరక శ్రమ) వాళ్లకి గుండెపోటు ఎక్కువయ్యాయట.
సిక్స్ ప్యాక్ బాడీ కోసం నాగశౌర్య ట్రై చేస్తు, డీహైడ్రేషన్ కి గురి అయి ఆసుపత్రిలో చేరాడు.
అంతకు ముందు, ఓవర్ వర్కౌట్స్ చేయడం వల్ల పునీత్ రాజ్‌కుమార్ గుండె ఆగిపోవడంతో చనిపోయాడు.
ఇవన్నీ ఇప్పుడు సాధారణం అయిపోయాయి ముఖ్యంగా కోవిడ్ కాలంలో.

Wednesday, November 16, 2022
డబ్బు మహత్యం
డబ్బు ఉన్న వాళ్లకేమో:
డబ్బు ఉంటుంది - దాన గుణం ఉండదు
డబ్బు లేని వాడు:
డబ్బు ఉండదు - దానం చేయాలి అనిపిస్తుంది
(బహుషా డబ్బు విలువ చాలా బాగా తెలుసు కాబట్టి ఏమో?
రేపు డబ్బు వచ్చాక అతని మనసు కూడా మారుతుందేమో?
మనిషి చిత్తం చంచలమైనది - డబ్బు స్వభావం కూడా అంతే - నిలకడగా ఒకే చోట ఉండడు)
ఎద్దు ఉన్న వాడికి బుద్ధి ఉండదంటారు.

Subscribe to:
Posts (Atom)