Thursday, July 25, 2024

చిత్ర - విచిత్రమైన బాధ

బాధలో పుట్టి
బాధలోనే పెరిగి
బాధతోనే జీవితాన్ని గడిపేస్తున్న వాడికి
బాధే ఒక జీవితం
జీవితమే ఒక బాధ 😞

అందరికి బాధలు బియ్యంలో రాళ్లలా ఉంటాయ్,
కానీ నాకేమో రాళ్లలో బియ్యంలా ఉన్నాయ్ 😞

ముందు చూస్తే నుయ్యి
వెనుక చూస్తే గొయ్యి
ఇరువైపులా, పక్కలో బల్లెం
ఆకాశంలోకి ఎగరాలేను
అథః పాతాళంలోకి దూకనూలేను
నిల్చున్నదేమో ముళ్లకంప పైన 😞

పెరిగే మొక్కపై ఎదగకుండ, రాయి పెట్టినట్లుంది
గొంతు చించుకొని మొత్తుకుంటున్న గొంతులో, గుడ్డ కుక్కినట్లుంది
కన్నీటి కడలిలో కొట్టుమిట్టాడుతున్నత్లుంది😞

ఎవరినని నిందించనూ?
ఎవరి వైపు వేలెత్తి చూపనూ?

సీత బాధ సీతది
పీత బాధ పీతది 😞

Sunday, July 14, 2024

దేవుడు

Simple gaa cheppaali ante, devudu ante Chaithanyam. Aa chaithanyam perle paramaathma, parabrahma, eeshwarudu. Eeshwarudiki roopam ledu. దేవుడు - సృష్టికర్త - సృష్టిని సృష్టించిన వాడు సర్వాంతర్యామి - andari lonu untaadu సర్వవ్యాపి - anni chotla, anthataa vyaapinchi unnaadu అనంతజీవి - antham lenivaadu ఆది - అంతం లేనివాడు Janana, maranaalu lenivaadu సర్వజ్ఞుడు - anni telisina vaadu Eeshwarudu thanaloni okka chinna anuvutho ee srushtini srushtinchaadu. Prakruti ye thalli, beejaalu naate eeshwarude thandri. ధర్మం నశించి అవినీతి అరాచకం పెచ్చుమీరినప్పుడల్లా, svakeeya prakrutini aashrayinchi, tanaki taane janmistuntaadu. ఏదో ఒక అవతారమెత్తి, దుష్ట శిక్షణ.. భక్త రక్షణ చేస్తుంటాడు.

Thursday, July 11, 2024

సనాతన హిందు జనాః సుఖినో భవన్తు ॥

సర్వే జన సుఖినో భవన్తు

లోకా సమస్తా సుఖినో భవన్తు

ఇలా అందరి మేలు కోరుకునే హిందువులు హింసా వాదులుగా కనిపిస్తున్నారు హిందూ వ్యతిరేకులకి

కరడుగట్టిన ఉగ్రవాదుల సుఖం కూడా మనం ఎందుకు కోరుకోవడం? ఇప్పటి నుండి కేవలం మన సనాతన హిందూవుల బాగు మాత్రమే కోరుకుందాం.

దానికీ బదులు ఇలా అనడం ప్రారంభించండి.

సనాతన హిందు జనాః సుఖినో భవన్తు ॥

सनातन हिंदू जनः सुखिनो भवन्तु