Thursday, June 27, 2024

గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలి

గో హత్యలను నివారించాలి అంటే ఉన్న ఏకైక మార్గం, ప్రభుత్వం గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించడం. దాని కోసం హిందూవులందరూ గోమాతను జాతియ ప్రాణిగా ప్రకటించమని పట్టు పట్టాలి. తమ సమ్మతం తెలుపుతూ సంతకాలు చేయాలి, బంధు మిత్రుల సంతకాలను సేకరించాలి.

Monday, June 17, 2024

ఆయుర్వేదాన్ని రక్షించుకుందాం

వేద వాక్కు అంటే ఆ దేవుడి మాట

చతుర్వేదాలలో అథర్వణవేదం ఒకటి.

అథర్వణ వేదం లో ఒక భాగం ఆయుర్వేదం

ఆయుర్వేదాన్ని రూపు మాపాలని కుట్రలు జరుగుతున్నాయి.

ఆయుర్వేదం పై దాడి చేస్తే, మన సంస్కృతి పై దాడి చేసినట్లే.

ఆయుర్వేదాన్ని రక్షించుకుందాం

#SaveAyurveda

Friday, June 14, 2024

Pawan Kalyan - Janasena

పవన్ కళ్యాణ్ ఈమెయిల్ ఐడీ చూడండి

Pawan.k786@gmail.com

786 - ముస్లింల బిస్మిల్లా సంఖ్య, వాళ్ళ అదృష్ట సంఖ్య.

2019 - JSP వామపక్ష పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), మరియు బహుజన్ సమాజ్ పార్టీలతో కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో గాజువాక, భీమవరం రెండు స్థానాల్లో కళ్యాణ్ పోటీ చేశారు. 

బి.జె.పి. తో హిందువులతో నిజాయీతీగా, సఖ్యతగా ఉండాలని కోరుకుందాం.

పరీక్ష జ్వరం

అమ్మో, నాకు పరీక్షలు అంటే బయం. ఒక్కోసారి ఐతే జ్వరం కూడా వచ్చేది. ఇక ఎకనామిక్స్ ఎగ్జామ్ ఉందీ అంటే చాలు, ఎక్కడ నుంచి వస్తుందో ఏమో తల నొప్పి, ఎంతకీ పోదు. ఎకనామిక్స్ లో బలహీనంగా ఉండె కాబట్టే, డబ్బు సంపాదనలో వెనకబడ్డానేమో.

వృక్షశాస్త్రం అంటే కూడా అంతే. క్లాసులు వినలేక పోయే వాళ్లం. బోటనీ మేడం ఏమో మమ్మల్ని బలవంతంగా క్లాస్‌లో గంటలు గంటలు కూర్చోబెట్టేది. ఒక గంట వినడమే కష్టం అంటే.

సనాతన ధర్మ రక్షణకై

భాషలని, కులాలనీ, ప్రాంతాలనీ పక్కన బెట్టి, హిందువులందరూ ఏకమై, మన సనాతన ధర్మ రక్షణకై పోరాడదాం