Sunday, June 22, 2025

హిందువుల మనోభావాలకు గౌరవం ఎక్కడ?

నేను చాలా సార్లు గమనించాను, "ఈనాడు న్యూస్ పేపర్‌"లో "గోమాత"ను "పశువు" అని సంభోదించడం. కనీసం "ఆవు" అని కూడా సంభోదించరు, "పశువు" అనే అంటారు "ఈనాడు" వాళ్ళు.

ఆ పవిత్ర ప్రాణికి ఒక పేరు అనేది కూడా ఇవ్వబడింది, "ఆవు" అని. ఆ ఆవుని పూజించే వారు "గోమాత" అని పిలుస్తారు.

హిందువుల మనోభావాలకు గౌరవం ఎక్కడ? ఇది హిందూత్వ పట్ల ద్వేషాన్ని చూపిస్తుంది.

హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు గానూ, "ఈనాడు" వారు హిందువులను "క్షమాపణలు" కోరాలి.

I have noticed many times that in "Eenadu Newspaper," "Gaumata" is referred to as "animal." They don't even call it "cow, "they call it "animal. "

That sacred animal is also given a name, called "Cow." Those who worship that cow call "Gaumata."

Where is the respect for the sentiments of Hindus? This shows hatred towards Hindutva.

Eenadu people should apologize to Hindus for hurting their sentiments.

Wednesday, June 18, 2025

బుద్ధుడు, మహావీర్, నరేంద్ర మోడీ?

ఇద్దరూ, బుద్ధుడు - మహావీర్ - హిందుత్వంపై విరక్తిగా, గౌతమ బుద్ధుడు బౌద్ధమతం మొదలు పెట్టాడు, మహావీర్ జైనమతం. వాళ్ళతో నరేంద్ర మోడిని ఎందుకు పోల్చడం? నరేంద్ర మోడీ ఖట్టర్ హిందువుగా ఉండటం ఇష్టం లేదా? ఏదో యాదృచ్చికంగా భార్యల పేర్లు కలిసినంత మాత్రాన, పోలిక అవసరమా?

Monday, June 9, 2025

శర్మిష్ట పనోలి దేశభక్తురాలు ఏమీ కాదు, దేశద్రోహి

శర్మిష్ట పనోలి దేశభక్తురాలు ఏమీ కాదు, దేశద్రోహి. తను ఆపరేషన్ సిందూర్ ని తప్పు బట్టింది, విమర్శించింది.

శర్మిష్ట పనోలిని మెచ్చుకుంటూ, వెనకేసుకొస్తూ పోస్ట్ లు పెట్టకండి.

Sunday, June 1, 2025

గ్రంథాలు కూడా నకిలీ

టీవీలో పురాణాలు చెప్పే వారు, కేవలం పురాణాలలో ఉన్నది మాత్రమే చెప్పాలి. కాని ఎవరూ అలా చేయట్లేదు, వారు చెప్పే వాటిలో తప్పులు కూడా ఉంటున్నాయి.

అందుకే టీవీలో చెప్పే వాటి జోలికి పోకుండా, వాటిని పూర్తిగా నమ్మకుండా, మనమే గ్రంథాలు చదువుకోవాలి.

గ్రంథాలు కూడా నకిలీవి వస్తున్నాయి, నకిలీ భగవద్గీత, మొదలైనవి.