Tuesday, April 9, 2024
హిందువుల్లో ఐకమత్యం పెరగాలి
హిందువుల్లో ఐకమత్యం పెరగాలి. కులాలు, ప్రాంతాలకు అతీతంగా ఒక్కటి కావాలి. ఇప్పటికే హిందూవుల్లో కులాల , ప్రాంతాల కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. అవన్నీ మరచి మనం కేవలం హిందువులుగా మసులుకుందాం.
రాముడు దేవుడు ఎలా అయ్యారంటే
రాముడు దేవుడు ఎలా అయ్యారంటే
120 కోట్ల హిందూవులచే పూజింపబడతారు.
సముద్రం పై సేతువును కట్టి, వానర సైన్యంతో రాక్షసుడైన రావణుడిని చంపి, ఆ రాజ్యాన్ని ఏలకుండా, చచ్చిన రావణుడి తమ్ముడికిచ్చి దేవుడయ్యాడు.
రాముడు రావణుడిలా పర స్త్రీని కోరలేదు. అపహరించబడ్డ తన బార్యని తిరిగి తెచ్చుకున్నాడు. రాముడు ఏక పత్ని వ్రతుడు.
స్త్రీ సాంగత్యం కోరడం తప్పు కాదు. పర స్త్రీని కోరుకోవడం తప్పు.
స్త్రీ మరియు పురుషుడు కలిస్తేనే ఈ సృష్టి. ఇద్దరులో ఎవరు లేకపోయినా, ప్రత్యుత్పత్తి జరగకపోయినా, సృష్టి ముందుకు సాగదు, అక్కడే ఆగిపోతుంది. మెకానికల్ బాషలో, మేల్ జాయింట్, ఫిమేల్ జాయింట్. ఇంకా వివరంగా చెప్పాలంటే, నట్టు లేనిదే బోల్టు పనికి రాదు.
ఆడ - మగ కలయికే తప్పు అంటే, ఈ సృష్టిలో ఏ జీవరాశి మిగిలదు, ఉండదు. ఆఖరికి చెట్లు కూడా ఉండవు. చెట్టుకి కూడా మూలం బీజమే.
స్త్రీ శరీరాన్ని కోరడం తప్పు అని మీ పూర్వికులు భావిస్తే, ఈ రోజు మీరు ఉండేవారు కారు, ఈ మాట అనేవారు కారు. మీకు ఇష్టం లేకపోతే, మీరు స్త్రీలకు దూరంగా ఉండండి. మిమ్మల్ని సమాజం ఏమంటుందో మీకు అప్పుడు తెలిసి వస్తుంది.
రామాయణం అబ్బదపు చరిత్ర కాదు, జరిగిన చరిత్ర. మీరు మా రాముడి గురించి అన్న మాటలు, వేరే మతం దేవుడి గురించి అనగలరా? అంత దమ్ము, దైర్యం ఉన్నాయా మీకు?

Subscribe to:
Posts (Atom)