Tuesday, August 15, 2023
ఉప్పుగూడలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
హైదరాబాద్ పాతబస్తి ఉప్పుగూడలో పలుచోట్ల స్వాతంత్ర్య దినోత్సవాన్ని, బస్తీ వాసులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భారత జాతీయ జెండాను ఎగురవేసి, త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. మిఠాయి పొట్లాలను పంచారు. జాతీయ గీతమైన జనగణమనను ఆలపించారు. త్రివర్ణ పతాకానికి వందనాలు చేశారు. తానాజీ నగర్ కమ్యూనిటీ హాల్ మరియు విశ్వకర్మ సంఘం వద్ద, ఛత్రిమేట్ శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద, అరుంధతి కాలనీ బ్రిడ్జి ఆటో డ్రైవర్ల యూనియన్ వద్ద, 3 టైలర్ షాపుల కూడలి అరుంధతి కాలనీ, న్యూ రక్షాపురం కాలనీ, రక్షా పురం కాలనీ కూడలి, మొదలగు పలుచోట్ల స్వాతంత్ర యోధులను స్మరించుకొని నివాళులర్పించారు. వందేమాతరం, భారత్ మాతాకీ జై, జై హింద్ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు.
Friday, August 11, 2023
ఏం చేయాలి?
నా సర్టిఫికెట్లు, పతకాలు, షీల్డ్‌లు, ట్రాక్ సూట్లు, షూస్ అన్నీ పోగొట్టుకున్నాను. సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు కూడా లేవు. ఇంట్లో నుంచే పోయాయి. బయటి వాళ్ళు ఎవరు రాలేదు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా, మళ్ళీ వాటిని తిరిగి పొందడం ఎలా?
ఒకవేళ ఇంట్లోవాళ్ళే ఒక మనిషి ప్రతిష్టని పాడు చేస్తే? అతని పరువుకి భంగం కలిగిస్తే? మాన మర్యాదలకు నష్టం కలిగిస్తే? అతని ప్రాణాలకు హాని చేకూర్చాలని చూస్తే ? ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా, మెల్లి మెల్లిగా అతన్ని చంపాలని చూస్తే? విలువల పరంగా, నైతికంగా అతడు ఏం చేయాలి? చట్ట ప్రకారం ఏం చేయొచ్చు?

Subscribe to:
Posts (Atom)