మనసుంటే మార్గముంటది. క్షణికావేశానికి లోనై అనవసరంగా తొందరపడి మీ జీవితాన్ని అంతమొందించుకోవద్దు. ధృడ సంకల్పంతో పరిస్థితులతో పోరాడండి.
శతకోటి అపాయాలకు అనంతకోటి ఉపాయాలు. ఏదైనా అపాయం ఎదురైనప్పుడు, బయటపడేందుకు సరైన ఉపాయం కోసం వెదకాలి గాని, అంతమొందించుకోవాలని చూడొద్దు.