Thursday, September 18, 2014


నా కనుల ముందు నువ్వు లేకపోతె?
నువ్వు నాకు కనిపించకపోతే?
ఎవరినని అడిగేది?
ఏమని అడిగేది?
నా తడి కనులతో, నిను ఎక్కడని వెతికేది?
ఇంకేం చేసేది?
ఎవరినని నిందించేది?
నా వేదనని ఎవరికని తెలిపేది?
చేసేదేం లేక, నిట్టూర్చడం తప్ప
మౌనంగా కన్నీరు కార్చడం తప్ప...