అక్బర్
అసద్, "అక్బర్ అన్న మాటలని మీడియా వక్రీకరించింది. తను అన్న మాటలకి తల, తోక లు తీసేసి పెడార్థాలు తీసారు"
అక్బర్, "నేను మీటింగ్ లో ప్రసింగించిన మాట వాస్తవమే కాని సీడీ లో రికార్డ్ చేసిన మాటలు నేను అనలేదు, అది నా గొంతు కాదు"
మరి 4టీవీ లో లైవ్ చూసిన నాలాంటి వాళ్ళని ఎలా నమ్మిస్తారు ?
అసలు నిలబడటానికి, కూర్చోడానికి, నడవటానికి కూడా సరిగా చేతకానివాడికి, ఒంట్లో బుల్లెట్ ఉండి, ఇంక ఇతరత్రా శారీరిక, ఆరోగ్య సమస్యలున్నవాడు ఇలా వంద కోట్ల హిందువులను రెచ్చగొట్టడం, దానిని అక్బర్ అన్న అసద్ నా తమ్ముడు దేశభక్తుడని చెప్పడం ఎంత వరకు సమంజసం?
అక్బర్ ఒక్కడు తప్పు చేస్తె దానికి వారి "మతం" మొత్తాన్ని నిందించడం సరికాదని కొందరి అభిప్రాయం. ఐతే అక్బర్ ఇచ్చే ప్రసంగానికి చప్పట్లు కొట్టిన వారంతా, అతనిని ప్రోత్సహించిన వారంతా, హిందు దేవి దేవతల పేర్లని వెక్కిరిస్తూ వ్యంగ్యంగా సైగలు చేస్తున్నప్పుడు నవ్విన వారంతా అమాయకులేనా?
అక్బర్ అరెస్టైనప్పుడు విధ్వంసం సౄష్టించడానికి ప్రయత్నించారు, అక్బర్ బెయిలు పై విడుదల కాగానే టపాసులు పేల్చారు, మిఠాయిలు పంచారు. వీరంతా అమాయకులేనా?